Nara Lokesh Meets Tomorrow’s Leaders at Yuvagalam

Nara Lokesh Yuvagalam

ఉప్పాడ కొత్తపల్లిలో దుమ్మురేపిన యువగళం పాదయాత్ర అడుగడుగునా యువనేతకు మహిళల నీరాజనాలు దళితగళం ముఖాముఖి కార్యక్రమానికి భారీగా వచ్చిన దళితులు నేడు తుని అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించనున్న యువగళం పిఠాపురం: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 216వరోజు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో దుమ్మురేపింది.  యండపల్లి జంక్షన్ నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్రకు అడుగడగునా ప్రజలనుంచి అనూహ్య స్పందన లభించింది. దారిపొడవునా మహిళలు నీరాజనాలు పడుతూ యువనేతను స్వాగతించారు. ఉప్పాడ కొత్తపల్లిలో టిడిపి- జనసేన కార్యకర్తలు […]