Nara Lokesh Yuvagalam Padayatra Vows A Bright Future For Kakinada’s Fishermen
యనమల ఇలాకాలో దుమ్మురేపిన యువగళం అడుగడుగునా యువనేతకు ఆత్మీయ స్వాగతం కష్టాలు వింటూ… కన్నీళ్లు తుడుస్తూ అడుగుముందుకు తుని: టిడిపి యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర సీనియర్ నేత యనమల రామకష్ణుడు ఇలాకా తుని నియోజకవర్గంలో దుమ్ములేపింది. 217వరోజు యువగళం పాదయాత్ర పిఠాపురం నియోజకవర్గం శీలంవారిపాకలు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. అడుగడుగునా యువనేతకు జనం బ్రహ్మరథం పట్టారు. తొండంగి మండలం కడారిపేట వద్ద పాదయాత్ర తుని నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పెరుమాళ్లపురం వద్ద టిడిపి […]
Nara Lokesh Meets Tomorrow’s Leaders at Yuvagalam
ఉప్పాడ కొత్తపల్లిలో దుమ్మురేపిన యువగళం పాదయాత్ర అడుగడుగునా యువనేతకు మహిళల నీరాజనాలు దళితగళం ముఖాముఖి కార్యక్రమానికి భారీగా వచ్చిన దళితులు నేడు తుని అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించనున్న యువగళం పిఠాపురం: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 216వరోజు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో దుమ్మురేపింది. యండపల్లి జంక్షన్ నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్రకు అడుగడగునా ప్రజలనుంచి అనూహ్య స్పందన లభించింది. దారిపొడవునా మహిళలు నీరాజనాలు పడుతూ యువనేతను స్వాగతించారు. ఉప్పాడ కొత్తపల్లిలో టిడిపి- జనసేన కార్యకర్తలు […]
Beyond Boundaries: Nara Lokesh and the Youth Movement
*పిఠాపురంలో జనసంద్రంగా మారిన యువగళం పాదయాత్ర* *పట్టణ వీధుల్లో టిడిపి-జనసేన కార్యకర్తల కోలాహలం* *నేడు శీలంవారిపాకలు సెంటర్ లో దళిత గళం పేరుతో పిఠాపురం: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర పిఠాపురం పట్టణంలో జనసంద్రాన్ని తలపించింది. కాకినాడ రూరల్ తిమ్మాపురం నుంచి బయలుదేరిన యువగళం పాదయాత్ర పెద్దాపురం నియోజకవర్గం పవర మీదుగా చిత్రాడ వద్ద పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. చిత్రాడలో పిఠాపురం ఇంఛార్జి ఎన్వీవీఎస్ వర్మ ఆధ్వర్యంలో యువనేత లోకేష్‍కు అపూర్వస్వాగతం లభించింది. […]
Nara Lokesh’s Yuvagalam Padayatra – A walk of purpose, A stride of progress
కాకినాడలో హోరెత్తించిన యువగళం పాదయాత్ర అడుగడుగునా యువనేతకు బ్రహ్మరథం పట్టిన జనం నేడు పిఠాపురం బహిరంగసభలో లోకేష్ ప్రసంగం కాకినాడ: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర కాకినాడ నగరంలో దుమ్మురేపింది. యువగళం రాకతో కాకినాడ నగరం జనజాతరను తలపించింది. చొల్లంగిపేట నుంచి ప్రారంభమైన 214వరోజు (శుక్రవారం) యువగళం పాదయాత్రకు కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో ప్రజలనుంచి అనూహ్య స్పందన లభించింది. కాకినాడ సినిమారోడ్డులో లోకేష్ పాదయాత్రకు కనివినీ ఎరుగని రీతిలో స్పందన లభించింది. యువనేత […]